అన్వేషించండి

TS SSC Results 2024: తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు ఇవాళ ఏప్రిల్ 30న విడుదలయ్యాయి, రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి.

TS SSC 10th Results 2024: తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు ఇవాళ (ఏప్రిల్ 30న) విడుదలయ్యాయి.

TS Board Result Dates

Telangana SSC Results 2024: తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు ఇవాళ (ఏప్రిల్ 30న) విడుదలయ్యాయి. రెగ్యులర్‌తోపాటు ఒకేషనల్ ఫలితాలను కూడా ఒకేసారి విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగిన పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 2676 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారిలో బాలురు 2,57,952 మంది ఉంటే బాలికలు 2,50,433 మంది ఉన్నారు. ఇందులో బాలికలే పైచేయి సాధించారు. 3927 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. నిర్మల్ జల్లా టాప్ ప్లేస్‌లో ఉంది. వికారాబాద్ అత్యల్పస్థానంలో ఉంది.
Advertisement
Advertisement
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSRTC: హైదరాబాద్‌ శివారులో కలకలం- ఆర్టీసీ బస్‌పై దుండగల దాడి- సజ్జనార్ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్‌ శివారులో కలకలం- ఆర్టీసీ బస్‌పై దుండగల దాడి- సజ్జనార్ సీరియస్ వార్నింగ్
Mumbai Hoarding Collapsed: కారులో మృతదేహాలు గుర్తింపు - ముంబై హోర్డింగ్ కూలిన ఘటనలో తీవ్ర విషాదం, మృతుల సంఖ్య ఎంతంటే?
కారులో మృతదేహాలు గుర్తింపు - ముంబై హోర్డింగ్ కూలిన ఘటనలో తీవ్ర విషాదం, మృతుల సంఖ్య ఎంతంటే?
iQoo Z9x 5G: రూ.12 వేలలోపే 5జీ ఫోన్ లాంచ్ - ఐకూ జెడ్9ఎక్స్ 5జీ వచ్చేసింది!
రూ.12 వేలలోపే 5జీ ఫోన్ లాంచ్ - ఐకూ జెడ్9ఎక్స్ 5జీ వచ్చేసింది!
PM Modi: 'దేశ ప్రజల ప్రేమ నాలో ఉత్సాహాన్ని నింపుతోంది' - నా దేశాన్ని ముక్కలు కానివ్వనన్న ప్రధాని మోదీ
'దేశ ప్రజల ప్రేమ నాలో ఉత్సాహాన్ని నింపుతోంది' - నా దేశాన్ని ముక్కలు కానివ్వనన్న ప్రధాని మోదీ
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Ex Minister Mallareddy | పదోతరగతి విద్యార్థులకు మల్లారెడ్డి మోటివేషనల్ క్లాస్ | ABP DesamCM Jagan Met IPAC Team | ఎన్నికల తర్వాత ఐప్యాక్ టీమ్ ను కలిసిన సీఎం జగన్ | ABP DesamSunil Chhetri Announces Retirement | Football ఐకాన్ స్టార్ సునీల్ ఛెత్రి ఆటకు వీడ్కోలు | ABP DesamAttack on Pulivarthi Nani | Tirupati | చంద్రగిరిలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSRTC: హైదరాబాద్‌ శివారులో కలకలం- ఆర్టీసీ బస్‌పై దుండగల దాడి- సజ్జనార్ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్‌ శివారులో కలకలం- ఆర్టీసీ బస్‌పై దుండగల దాడి- సజ్జనార్ సీరియస్ వార్నింగ్
Mumbai Hoarding Collapsed: కారులో మృతదేహాలు గుర్తింపు - ముంబై హోర్డింగ్ కూలిన ఘటనలో తీవ్ర విషాదం, మృతుల సంఖ్య ఎంతంటే?
కారులో మృతదేహాలు గుర్తింపు - ముంబై హోర్డింగ్ కూలిన ఘటనలో తీవ్ర విషాదం, మృతుల సంఖ్య ఎంతంటే?
iQoo Z9x 5G: రూ.12 వేలలోపే 5జీ ఫోన్ లాంచ్ - ఐకూ జెడ్9ఎక్స్ 5జీ వచ్చేసింది!
రూ.12 వేలలోపే 5జీ ఫోన్ లాంచ్ - ఐకూ జెడ్9ఎక్స్ 5జీ వచ్చేసింది!
PM Modi: 'దేశ ప్రజల ప్రేమ నాలో ఉత్సాహాన్ని నింపుతోంది' - నా దేశాన్ని ముక్కలు కానివ్వనన్న ప్రధాని మోదీ
'దేశ ప్రజల ప్రేమ నాలో ఉత్సాహాన్ని నింపుతోంది' - నా దేశాన్ని ముక్కలు కానివ్వనన్న ప్రధాని మోదీ
Nindha Teaser: నింద టీజర్ రివ్యూ - తోటలో శవం, మార్చురీలో శవం... కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉందే!
నింద టీజర్ రివ్యూ - తోటలో శవం, మార్చురీలో శవం... కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉందే!
Aishwarya Rai Bachchan: ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి గాయం - కట్టుతోనే కేన్స్‌కు, కూతురితో కలిసి!
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి గాయం - కట్టుతోనే కేన్స్‌కు, కూతురితో కలిసి!
Devara: ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది, రజనీకాంత్ హుకుం మర్చిపోతారు - దేవర పాటతో మాస్ మెంటల్ గ్యారంటీ!
ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది, రజనీకాంత్ హుకుం మర్చిపోతారు - దేవర పాటతో మాస్ మెంటల్ గ్యారంటీ!
Protect Yourself From Malaria : మలేరియా పెరుగుతోంది పిల్లలు జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్ అంటున్న నిపుణులు
మలేరియా పెరుగుతోంది పిల్లలు జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్ అంటున్న నిపుణులు
Embed widget